ఇన్స్పైర్ మనక్ అవార్డ్ గడువు ఆగస్టు 31 | INSPIRE MANAK Awards Registrations 2018: ఇక కొద్ది రోజులు మాత్రమే అవకాశం .... ఎంపిక అయిన ప్రాజెక్టుకు రూ. 10000 ల అవార్డ్ : 2016-17, 2017-18 సం. లలో అవార్డ్ కు ఎంపిక అయిన పాఠశాలలు త్వరలో పూర్వ జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి ప్రదర్శనకు సన్నద్ధులు అవుతూనే 2018-19 కి ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైన ఆన్ లైన్ లో H.Ms అందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.

INSPIRE MANAK Online Registrations:
జిల్లాలలోని సమస్త ప్రభుత్వ, ప్రైవేటు ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల, ప్రైవేట్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియ జేయునది, Inspire Manak Online రిజిస్ట్రేషన్, మరియు విద్యార్థుల నామినేషన్స్ పూర్తి చేయవలసినదిగా మనవి.
చివరి తేది : 31ఆగస్టు ,2018 సమయం ఉందని వేచి చూడక మొదట స్కూల్ రిజిస్ట్రేషన్ ను మీ జిల్లాలో చేసుకొని గడువులోపు విద్యార్థుల ప్రాజెక్ట్ వివరాలు నమోదు చేయవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 31
వెబ్సైట్: http://www.inspireawards-dst.gov.in/
Online Registration చేయునపుడు (NEW REGISTRATION):
మీ పాఠశాల U-Dise నంబర్, e-mail, మొత్తం విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య, సైన్స్ ఉపాధ్యాయుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుని పేరు, సెల్ నంబర్, Inspire కు Incharge ఉపాధ్యాయుని పేరు, తన సెల్ నంబర్, పాఠశాల అడ్రస్ వివరాలు కలిగి ఉన్నట్లైతే 5 నిమిషాలలో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చును.గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు User Id, Password ఉంటే వాటితో నేరుగా నమోదు చేసుకోవచ్చు.
విధానం :
www.inspireawards-dst.gov.in అడ్రస్ ద్వారా web పేజి ఓపెన్ చేసినపుడు దానిలో School Authority ని క్లిక్ చేసినపుడు one time registration(OTR) వచ్చును. దానిని క్లిక్ చేసిన online mode అని వచ్చును. దానిని క్లిక్ చేసిన new school registration form వచ్చును. దానిలో మీ స్కూల్ mail, మరియు U- DISE నెంబర్, జిల్లా పేరును నమోదు చేయాలి. ఇలా పైన చెప్పిన వివరాలు కూడా నమోదు చేసిన తరువాత Save & Next నొక్కిన తరువాత Forward for Approval అని District Authority కి forward చేస్తే school registration process successful అంటూ ఒక application Id వస్తుంది. ఆ తరువాత Generate Acknowledgement create చేస్తే సరిపోతుంది.
Acknowledgement save and print తీసుకొని స్కూల్ రికార్డు లో భద్రపరుచుకోవాలి.
District Authority approval అయ్యాక mee e-mail id కి mail వస్తుంది. ఆ మెయిల్ లింకు ద్వార మన పాఠశాల User Id మరియు Password create చేసుకోవలెను.
నామినేషన్స్ చేయు విధానము:
Login అయి హైస్కూల్ అయితే 6 నుండి 10 వరకు 5 గురువిద్యార్థుల, UPS అయితే ఇద్దరు విద్యార్థుల పేర్లు, తండ్రి పేర్లు, పుట్టినతేది, ఆధార్ నంబర్లు మొదలగు సమాచారం forward nominations to DA(District Authority) చేయవలెను. విద్యార్థుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి సమాచారమును మరియు ప్రాజెక్ట్ write up ను, బ్యాంకు Details ను upload చేసి ప్రక్రియను పూర్తి చేయవలెను.
- గత సంవత్సరంఈ OTR పూర్తిచేసుకొని User Id, Password గుర్తు ఉన్నవారు నేరుగా నామినేషన్స్ చేయవచ్చు.
- User-Id గుర్తుకు లేనివారు, స్కూల్ లిస్టులో స్కూల్ పేరు లేని వారు others అనే ఆప్షన్ ద్వార మరల OTR చేయవచ్చు.
- విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకుఈ మక్కువ పెంచే విధంగా సృజనాత్మకంగా, నూతనత్వంతో కూడిన, పర్యావరణ హితంగా నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించే విధంగా విద్యార్థులకు ప్రాజెక్టు ల రూపకల్పనలో మార్గనిర్ధేశం చేయవలనదిగా కోరుచున్నాం.
ఈ దిశలో ప్రోత్సహిస్తూ వచ్చిన Inspire Manak అవార్డ్స్ లో OTR, నామినేషన్స్ ను విజయవంతంగా ప్రతి పాఠశాల పూర్తి చేయవలసినదిగా కోరుతున్నాం. విద్యార్థుల వివరాలు ప్రాజెక్ట్ writeup లను సిద్ధం చేసుకుంటే మంచిది.
జాగ్రత్తలు:
- Onetime Registration పూర్తి చేసుకొని User ID, Password తో Login చేసి చూసుకోవాలి.
- నామినేషన్స్ చేయబోయెముందు కావలసిన సమాచారం సిద్దంగా ఉంచుకొన్న తరువాతే ప్రారంభించాలి.
- ప్రతి తరగతినుండి ఒక విద్యార్తిని సెలెక్ట్ చేసుకొని వారి బ్యాంకు, ఆధార్ మొదలగు వివరాలు సేకరించాలి.
- ఐదు నామినేషన్స్ పూర్తిచేసిన తరువాతే District Authority(DA) కి Forward చేయాలి.
- Acknowledgement ను భద్రపరుచుకోవాలి.
ఇన్స్పైర్ అవార్డ్ మనక్ గడువు ఆగస్టు 31 | MANAK INSPIRE Award Scheme

0 Comments
Please add your comment here