National Testing Agency (NTA) Exam Schedule - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్: డిసెంబర్ నుంచి 2019 మే మధ్య నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (జాతీయ పరీక్ష సంస్థ) నిర్వహించే పరీక్షల షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.
వివిధ పరీక్షల షెడ్యూల్ వివరాలు :
యూజీసీ నెట్:
*సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు యూజీసీ నెట్ దరఖాస్తుల స్వీకరణ
*నవంబర్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం
*డిసెంబర్ 9 నుంచి 23 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహణ
*2019 జనవరి 10న యూజీసీ నెట్ ఫలితాలు విడుదల
జేఈఈ మెయిన్
*2019 ఫిబ్రవరి నుంచి మార్చి 7 వరకు జేఈఈ మెయిన్-2 దరఖాస్తుల స్వీకరణ
*మార్చి 18 నుంచి జేఈఈ మెయిన్-2 హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం
*ఏప్రిల్ 6 నుంచి 20 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్షలు నిర్వహణ
*ఏప్రిల్ 30న జేఈఈ మెయిన్-2 పరీక్షా ఫలితాలు విడుదల
సీమ్యాట్, జీప్యాట్
*నవంబర్ 1 నుంచి 30 వరకు సీమ్యాట్, జీప్యాట్ దరఖాస్తులు స్వీకరణ
*2019 జనవరి 7 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం
*జనవరి 28 నుంచి సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలు నిర్వహణ
*2019 ఫిబ్రవరి 10న సీమ్యాట్, జీప్యాట్ ఫలితాలు విడుదల
నీట్ (యూజీ)
*2019 ఏప్రిల్ 15 నుంచి నీట్ (యూజీ)హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం
*2019 మే 5న నీట్ (యూజీ)పరీక్ష నిర్వహణ
*2019 జూన్ 5న నీట్ (యూజీ)ఫలితాలు విడుదల
National Testing Agency (NTA) has been established as a premier, specialist, autonomous and self-sustainedtesting organization to conduct entrance examinations for admission/fellowship in higher educational institutions. To assess competence of candidates for admissions and recruitment has always been a challenge in terms of matching with research based international standards, efficiency, transparency and error free delivery.
1. Engineering Exam: JEE Main 2019
2. Management Exam : GPAT 2019
3. Medical Exam: NEET UG 2018
4. College/University Teaching & Fellowship Exam: UGC NET 2019
5. Management Exam : CMAT 2019
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్, NTA Exam Schedule 2019, National Testing Agency Exam Schedule, ఎన్.టి.ఏ పరీక్షల షెడ్యూల్

0 Comments
Please add your comment here