తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదివే విద్యార్ధులకి చక్కని అవకాశం, కేంద్రప్రభుత్వం నిర్వహించే NMMS పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం 12000/- రూ.పొందే సదవకాశం.
TS NMMS Exam 2018: National Means-cum-Merit Scholarship Scheme Examination
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 14-09-2018
పరిక్ష తేదీ : 04-11-2018
వెబ్ సైట్ http://bsetelanganagovin
పూర్తి వివరాలు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులని కలవండి .
ఇ మెస్సేజిని మీకు తెలిసిన విద్యార్ధులకి తెలియ పరిచి పేద విద్యార్ధులకి మీ వంతు సహాయం చేయండి.....
టీఎస్ ఎన్ఎంఎంఎస్ అర్హత: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, తదితర పాఠశాలల్లో 2017-18 విద్యాసంవత్సరంలో ఏడోతరగతిలో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత పొంది ఎనిమిదో తరగతి చదువుతూ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000/-లోపుగల విద్యార్థులు అర్హులు.
టీఎస్ ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఫీజు:
జనరల్, బీసీ విద్యార్థులకు రూ. 100/- , ఎస్సీ/ఎస్టీ, పీహెచ్సీ విద్యార్థులకు రూ. 50/-
మరిన్ని వివరాలకై : TS NMMS Exam 2018
టీఎస్ ఎన్ఎంఎంఎస్ దరఖాస్తు:
ఆన్లైన్లో.... పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోగానీ లేదా పరీక్షల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించవచ్చు.
టీఎస్ ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 14
టీఎస్ ఎన్ఎంఎంఎస్ పరీక్షతేదీ: నవంబర్ 4
టీఎస్ ఎన్ఎంఎంఎస్ వెబ్సైట్: http://bse.telangana.gov.in లేదా http://bse.telangana.gov.in/NMMS.aspx
0 Comments
Please add your comment here