తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల సమ్మేటివ్-1 పరీక్షల షెడ్యూలు- TS Schools SA 1 Exams Time table - అక్టోబర్ 1నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్-1 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది. అక్టోబర్ 1నుంచి 8వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్‌టీ) డెరైక్టర్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
అక్టోబర్ 1నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు:
1. తెలంగాణలోని అన్నిరకాల యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మేటివ్-1 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది.
2. అక్టోబర్ 1నుంచి 8వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్‌టీ) డెరైక్టర్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
తరగతులు : 1-5
(సమయం : ఉ. 09:30-12.00)
01.10.2018 : ప్రథమ భాష
03.10.2018 : ఇంగ్లిష్
04.10.2018 : గణితం
05.10.2018 : ఈవీఎస్
తరగతులు : 6,7
(సమయం : ఉ. 10:00-12.45)
01.10.2018 : ప్రథమ భాష
03.10.2018 : హిందీ
04.10.2018 : ఇంగ్లిష్
05.10.2018 : సోషల్ స్టడీస్
06.10.2018 : గణితం
08.10.2018 : జనరల్ సైన్స్
తరగతి : 8
(సమయం : మ.2:00 - 4.45)
01.10.2018 : గణితం
03.10.2018 : ఉ. ఫిజికల్ సైన్స్,మ.బయో సైన్స్
04.10.2018 : సోషల్ స్టడీస్
05.10.2018 : తెలుగు
06.10.2018 : హిందీ
08.10.2018 : ఇంగ్లీష్
తరగతులు : 9, 10
(సమయం : పే-1 ఉ. 10:00-12.45)
(సమయం : పే-2 మ. 2:00- 04.45)
01.10.2018 : గణితం పేపర్-1, 2
03.10.2018 : ఫిజికల్ సైన్స్1, బయో సైన్స్2
04.10.2018 :సోషల్ స్టడీస్ పేపర్-1,2
05.10.2018 : తెలుగు పేపర్-1, 2
06.10.2018 : ఇంగ్లీష్ పేపర్-1, 2
08.10.2018 : హిందీ
అక్టోబర్ 1నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు:
1. తెలంగాణలోని అన్నిరకాల యాజమాన్యాల పాఠశాలల్లో సమ్మేటివ్-1 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూలు జారీ చేసింది.
2. అక్టోబర్ 1నుంచి 8వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్‌టీ) డెరైక్టర్ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.
తరగతులు : 1-5
(సమయం : ఉ. 09:30-12.00)
01.10.2018 : ప్రథమ భాష
03.10.2018 : ఇంగ్లిష్
04.10.2018 : గణితం
05.10.2018 : ఈవీఎస్
తరగతులు : 6,7
(సమయం : ఉ. 10:00-12.45)
01.10.2018 : ప్రథమ భాష
03.10.2018 : హిందీ
04.10.2018 : ఇంగ్లిష్
05.10.2018 : సోషల్ స్టడీస్
06.10.2018 : గణితం
08.10.2018 : జనరల్ సైన్స్
తరగతి : 8
(సమయం : మ.2:00 - 4.45)
01.10.2018 : గణితం
03.10.2018 : ఉ. ఫిజికల్ సైన్స్,మ.బయో సైన్స్
04.10.2018 : సోషల్ స్టడీస్
05.10.2018 : తెలుగు
06.10.2018 : హిందీ
08.10.2018 : ఇంగ్లీష్
తరగతులు : 9, 10
(సమయం : పే-1 ఉ. 10:00-12.45)
(సమయం : పే-2 మ. 2:00- 04.45)
01.10.2018 : గణితం పేపర్-1, 2
03.10.2018 : ఫిజికల్ సైన్స్1, బయో సైన్స్2
04.10.2018 :సోషల్ స్టడీస్ పేపర్-1,2
05.10.2018 : తెలుగు పేపర్-1, 2
06.10.2018 : ఇంగ్లీష్ పేపర్-1, 2
08.10.2018 : హిందీ
తరగతుల వారీగా పరీక్ష తేదీల వివరాలు..
తేదీ | 1-5 | 6-7 | 8వ తరగతి | 9-10 తరగతి |
ఉ. 09:30-12 | ఉ.10-12:45 | ఉ.10-12:45 మ.2-4:45 | పే-1, ఉ.10-12:30, పే-2, మ.2-4:30 | |
01.10.2018 | ప్రథమ భాష | ప్రథమ భాష | గణితం | గణితం పేపర్-1, 2 |
03.10.2018 | ఇంగ్లిష్ | ద్వితీయ భాష | ఉ. ఫిజికల్ సైన్స్, | ఫిజికల్ సైన్స్ పేపర్-1 |
మ. బయలాజికల్ సైన్స్ | బయలాజికల్ పేపర్-2 | |||
04.10.2018 | గణితం | ఇంగ్లిష్ | సోషల్ స్టడీస్ | సోషల్ స్టడీస్ పేపర్-1, 2 |
05.10.2018 | ఈవీఎస్ | సోషల్ స్టడీస్ | ప్రథమ భాష | ప్రథమ భాష పేపర్-1, 2 |
06.10.2018 | --- | గణితం | ద్వితీయ భాష | ఇంగ్లిష్ పేపర్-1, 2 |
08.10.2018 | --- | జనరల్ సైన్స్ | ఇంగ్లిష్ | ద్వితీయ భాష |
0 Comments
Please add your comment here