కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు - KU Distance Degree, PG Admissions 2018, KU SDLCE Degree, PG Admissions 2018: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) ఎస్డీఎల్సీఈ 2018-19 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ (యూజీ), పీజీకోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.
కేయూ దూరవిద్య డిగ్రీ / గ్రాడ్యుయేట్ కోర్సులు:
బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, బీఎల్ఐఎస్సీ, బీబీఏ, బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్)
కాలవ్యవధి: మూడేండ్లు
కేయూ దూరవిద్య పీజీ / పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు:
ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం, సోషియాలజీ, జర్నలిజం, హెచ్ఆర్ఎం, రూరల్ డెవలప్మెంట్) ఎంకాం, ఎంఎస్డబ్ల్యూ, ఎంటీఎం, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్)
కాలవ్యవధి: రెండేండ్లు
అప్లికేషన్ ఫీజు:
డిగ్రీ /యూజీ రూ. 200/-,
పీజీ రూ. 250/-
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 27
కేయూ దూరవిద్య వెబ్సైట్: www.sdlceku.co.in
KU Distance Degree, PG Admissions 2018, KU SDLCE Admissions in Kakatiya University, KU SDLCE Degree, PG Admissions 2018, కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు, కేయూ ఎస్డీఎల్సీఈ డిగ్రీ, పీజీ ప్రవేశాలు

0 Comments
Please add your comment here