పీజీటీ, టీజీటీలకు కామన్ పేపర్ 1 గా ఒకటి ఉంటుంది. మిగతా సబ్జెక్టులకు రెండు పేపర్లు ఉంటాయి. ఉదయం 10 గంటలనుంచి 12 గంటల వరకు పేపర్ టూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ త్రీ పరీక్షలు ఉంటాయని వివరించారు.
పరీక్షల టైం టేబుల్
పీజీటీ అండ్ టీజీటీ పేపర్ -1 కామన్ పేపర్: 06-10-2018
పీజీటీ సబ్జెక్టు వారీగా తేదీలు:
తెలుగు+ ఉర్దూ : 28-09-2018
పిజికల్ సైన్స్: 29-09-2018
మ్యాథమెటిక్స్: 01-10-2018
సోషల్+ బైయాలజీ: 03-10-2018
ఇంగ్లీష్ : 08-10-2018
పేపర్-2: ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు
పేపర్-3: మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
టీజీటీ సబ్జెక్టు వారీగా తేదీలు:
మ్యాథమెటిక్స్: 11-10-2018 గురువారం
ఇంగ్లీష్: 12-10-2018 శుక్రవారం
సోషల్+ బైయాలజీ: 18-10-2018 శనివారం
తెలుగు+ సంస్కృతం: 22-10-2018 సోమవారం
పిజికల్ సైన్స్: 23-10-2018 మంగళవారం
సైన్స్ : 24-10-2018 బుధవారం
పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి web portal ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని ట్రైబ్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
web portal : https://treirb.telangana.gov.in/
0 Comments
Please add your comment here