తెలంగాణ పాఠశాల విద్యా కాలెండర్ 2018-2019
• ప్రతి శుక్ర వారం మాస్ డ్రిల్ ఉంటుంది.
• ప్రతి 4వ శనివారం హరితహారం, స్వచ్ స్కూల్,
• ప్రతి శనివారం బాల సభను నిర్వహించాలి.
• జూన్ 1 నుంచి స్కూల్స్ పున:ప్రారంభం
• చివరి పనిదినం ఏప్రిల్ 12, 2019
• ఏప్రిల్ 13, 2019 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
• జనవరి 10 నాటికి ఎస్ఎస్సీ సిలబస్ పూర్తి …
• ఫిబ్రవరిలో ఎస్ఎస్సీ ఫ్రీ ఫైనల్,
• మార్చిలో ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు
• అక్టోబర్ 9 నుంచి 21 వరకు దసరా సెలవులు
నెలల వారీగా పనిదినాలు
1. జూన్, 2018 - 24
2. జూలై, 2018 - 25
3. ఆగస్టు, 2018 - 23
4. సెప్టెంబర్, 2018 - 21
5. అక్టోబర్, 2018 - 15
6. నవంబర్, 2018 - 22
8. డిసెంబర్, 2018 - 23
9. జనవరి, 2019 - 19
10. ఫిబ్రవరి, 2019 - 23
11. మార్చి, 2019 - 24
12. ఏప్రిల్, 2019 - 10
పాఠశాల సెలవులు
1. దసరా సెలవులు అక్టోబర్ 9 నుంచి 21 వరకు- 13 రోజులు
2. క్రిస్టమస్ సెలవులు డిసెంబర్ 23 నుంచి 29 వరకు-7 రోజులు
3. సంక్రాంతి సెలవులు జనవరి 11, 2019 నుంచి 17.01.2019-7 రోజులు
ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు
1. ఫార్మేటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1 : 31.07.2018 లోపు
2. ఫార్మేటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-2 : 31.09.2018 లోపు
3. సమ్మెటీవ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 : 01.10.2018 నుంచి 08.10.2018
4. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-2 : 30.11.2018 లోపు
5. ఫార్మేటీవ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-4 : 31.01.2019 లోపు
(ఎస్ఎస్సి) 28.02.2019 (1 నుంచి 9 తరగతి వరకు)
6. సమ్మెటీవ్ అసెస్మెంట్(ఎస్ఏ-2) : 30.03.2019 నుంచి 08.04.2019 (1 నుంచి 9 తరగతి వరకు)
7. ప్రీఫైనల్ ఎస్ఎస్ ఫిబ్రవరి 28, 2019 లోపు
8. ఎస్ఎస్సి బోర్డు పరీక్షలు మార్చి, 2019
టీఎస్ స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ 2018-2019, తెలంగాణ పాఠశాల విద్యా కాలెండర్ 2018-2019, తెలంగాణ పాఠశాల విద్యా సంవత్సరం క్యాలెండర్ 2018-2019, పాఠశాల విద్యా దైనందిని, వేసవి సెలవులు, దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, క్రిస్టమస్ సెలవులు, జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి స్కూల్ క్రీడలు, స్కూల్స్ వార్షికోత్సవాలు, ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు, ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు
0 Comments
Please add your comment here