ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ (ఏపీ టెట్ కమ్ టీఆర్టీ) 2018

ఏపీ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ప్రాథమిక షెడ్యూల్‌ విడుదలైంది. ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ (జిల్లా ఎంపిక కమిటీ) ద్వారానే భర్తీ చేస్తారు. సంక్షేమ శాఖలు, పురపాలిక, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో కలిపి మొత్తం 7325 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తారు. ఉపాధ్యాయ నియామక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్షలను కలిపి చేపడతారు.

ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌,ఏపీ టెట్ కమ్ టీఆర్టీ 2018,ఏపీ డీఎస్సీ పరీక్ష,ఉపాధ్యాయ నియామక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్ష,ap dsc,ap tet cum trt

ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ 
నవంబరు 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపు
1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ
1 నుంచి 12 వరకు హెల్ప్‌ డెస్క్‌ సర్వీసులు
19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక
17 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
29 నుంచి హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌
డిసెంబరు 6, 10 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాతపరీక్షలు
11న స్కూల్‌ అసిస్టెంట్స్‌(లాంగ్వేజెస్‌) రాతపరీక్షలు
12, 13 తేదీల్లో పీజీ టీచర్స్‌ రాతపరీక్ష
14, 26 తేదీల్లో పీజీ టీచర్స్‌, ప్రిన్సిపాళ్ల రాతపరీక్ష
17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌ పరీక్షలు
27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ పరీక్ష
28 నుంచి 2019 జనవరి 2 వరకు ఎస్జీటీ పరీక్ష

ఏపీ డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణిని ఆదేశించారు.

డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల:
విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు తేది : 25-10-2018 న  డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 26-10-2018 న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుంది.

డీఎస్సీ షెడ్యూల్ వివరాలు:
నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక
నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
డిసెంబర్‌ 6, 11, 12, 13న డీఎస్సీ పరీక్షలు
డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌)
డిసెంబర్‌ 12, 13 న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష

వయో పరిమితి:
డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు,
జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు.

మొత్తం 7325 పోస్టులు :
మొత్తం 7325 పోస్టులకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదలకానుంది.
ఇందులో
పాఠశాల విద్యాశాఖకు 4341,
మోడల్‌ స్కూల్స్‌కు 909,
మున్సిపల్‌ స్కూళ్లకు 1100,
గిరిజన సంక్షేమ పాఠశాలకు 800,
ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి.

కాగా.. ఈ 7325 పోస్టుల్లో
3666 ఎస్జీటీ,
1625 స్కూల్‌ అసిస్టెంట్‌,
452 లాంగ్వేజ్‌ పండిట్‌,
441 పీఈటీ,
556 టీజీటీ,
429 పీజీటీ,
77 ప్రిన్సిసాల్‌,
79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు ఉన్నాయి.


డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ అక్టోబర్ 26 న విడుదల. నవంబరు ఒకటో తేదీ నుంచి 15 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబరు 16 తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.  నవంబరు 17 తేదీ నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు అందుబాటులో ఉంటాయి. నవంబరు 29వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబరు 6 నుంచి జనవరి  02 వరకూ ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహించి.. వచ్చే ఏడాది జనవరి 10న ఫలితాలు ప్రకటిస్తారు. టెట్‌ కమ్‌ టీఆర్టీ పద్ధతిలోనే డీఎస్సీ జరుగుతుంది. నవంబరు 28 నుంచి జనవరి  02 వరకూ ఎస్జీటీ అభ్యర్థులకు, డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 7325 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందని తెలిపారు.



ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌:
* ఉపాధ్యాయ నియామక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు నోటిఫికేషన్‌: ఈనెల 26న
నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక
నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
డిసెంబర్‌ 6, 11, 12, 13న డీఎస్సీ పరీక్షలు
డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌)
డిసెంబర్‌ 12, 13 న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అంతా సిద్ధమైంది. ఈ నెల 26న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్‌ 6 నుంచి డీఎస్సీ రాతపరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించనుండగా మొత్తం 7325 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. టెట్ కమ్ టీఆర్టీ పేరుతో విడుదల చేసే ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీని ప్రభుత్వం చేపట్టనుంది.

Post a Comment

0 Comments

f