
అపరాధ రుసుము రూ.50తో నవంబరు 22 వరకు,
రూ.200తో డిసెంబరు 3 వరకు,
అపరాధ రుసుము రూ.500తో డిసెంబరు 13 వరకు ఫీజు చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పరీక్షలు వచ్చే మార్చిలో నిర్వహించనున్నారు.
రెగ్యులర్ అభ్యర్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125,
మూడు లోపు సబ్జెక్టులకు రూ.110,
మూడు కంటే ఎక్కువ ఉంటే రూ.125 చెల్లించాలి.
వృత్తి విద్య విద్యార్థులు రెగ్యులర్ రుసుము రూ.125తో పాటు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
సంవత్సరానికి గ్రామాల్లో రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేల లోపు ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు.
వెబ్సైట్ : http://main.bseap.org/
0 Comments
Please add your comment here