నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019 (9వ తరగతి ప్రవేశాలు)

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019 (9వ తరగతి ప్రవేశాలు). నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019, నవోదయ ప్రవేశ పరీక్ష 2019: నవోదయ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ 9వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. నవంబరు 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.navodaya.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదింవచ్చు.

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019,నవోదయ 9వ తరగతి ప్రవేశాలు,నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019,నవోదయ ప్రవేశ పరీక్ష 2019,నవోదయ ప్రవేశ పరీక్ష తేది

 జవహర్ నవోదయలో 2019-20 విద్యా సంవత్సరంలో ఉచితంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విద్యనభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల ప్రకటన వెలువడింది.

అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరమైన 2018-19 సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8వ తరగతి విద్యనభ్యసిస్తుండాలి.

వయస్సు: 1-5-2009 నుంచి 30-4-2013 మధ్య జన్మించి ఉండాలి.

ప్రారంభతేది: అక్టోబరు 15వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

చివరి తేదీ: నవంబరు 30, 2018 వరకు

పరీక్ష తేది: 02-02-2019

వెబ్ సైట్: ప్రవేశ పరీక్ష వివరాలు, దరఖాస్తు ఫారాలను www.navodaya.gov.in ద్వారా పొందవచ్చు.

అప్లై: ఆన్లైన్లో అప్లైచేయాలి.

నవోదయ వెబ్ సైట్: navodaya.gov.in

వెబ్ సైట్: NVS Admissions in 9th Class

#నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2019, #నవోదయ ప్రవేశ పరీక్ష 2019, #జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష 2019

Post a Comment

0 Comments

f