అర్హత: నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాకు చెందిన ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నవారై ఉండాలి.
పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు గానూ 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు, హిందీ నుంచి 15, మాథ్స్ నుంచి 15, సైన్స్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష సమయం: రెండున్నర గంటలు ఉంటుంది.
ముఖ్య సమాచారం:
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైంది.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 2018 నవంబరు 30
ఎంపిక పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 2
వెబ్ సైట్: నవోదయ వెబ్ సైట్: navodaya.gov.in
వెబ్ సైట్: NVS Admissions in 9th Class
నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019, నవోదయ 9వ తరగతి ప్రవేశాలు, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ 2019, నవోదయ ప్రవేశ పరీక్ష విధానం 2019, నవోదయ ప్రవేశ పరీక్ష తేది.
0 Comments
Please add your comment here