
విద్యార్థులు వారు చదివే పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రుసుం చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
రూ.50 ఆలస్య రుసుంతో నవంబరు 12 వరకు,
రూ.200 ఆలస్య రుసుంతో నవంబరు 26,
రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
విద్యార్థులు రూ.125 మాత్రమే చెల్లించాలని, అంతకంటే అధికంగా వసూలు చేస్తే డీఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వెబ్సైట్: http://bse.telangana.gov.in
0 Comments
Please add your comment here