సాధారణ పరిపాలన (పొలిటికల్..బి) శాఖ
జి.ఒ. ఆర్.టి. సంఖ్య.2413, తేదీ:14 -11-2018.
ఉత్తర్వు:-
ఈ క్రింది నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ అసాధారణ గెజిట్ తదుపరి సంచికలో ప్రచురించబడుతుంది.
నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుభందం-I (ఎ) పేర్కొన్న వారాoతపు సెలవులలో వచ్చిన పండుగలు మినహాయించి, అనుభందం-I లో నిర్దేశించిన మిగతా అన్ని పండుగల సందర్బముగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు 2019 సంవత్సరానికి గాను సాధారణ సెలవు దినాలుగా ప్రకటించిబడినది . అదే విధముగా అనుభందం-II లో 2019 లో సాధారణ రోజులలో వచ్చిన ఐచ్చిక సెలవులను మరియు అనుభందం-II (ఎ) లో వారాoతపు సెలవులలో నిర్దేశించిన ఐచ్చిక సెలవులను పేర్కొనబడినది.
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనములో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 2019 సంవత్సరంలో అన్ని నెలలలో వచ్చిన ఆదివారములు మరియు రెండవ శనివారములలో మూసివేయబడతాయి.
3. రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగులు అనుభందం-I లో పేర్కొన్న సాధారణ సెలవులతో పాటు, అనుబంధం-II లోగల 2019 సంవత్సరపు పండుగలకు తమ తమ మతానికి సంబందం లేకుoడా ఐదుకు మించకుండా ఐచ్ఛిక సెలవు పొందవచ్చు. ఐచ్ఛిక సెలవులు ఏదైనా పొందటానికి ముoదస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఐచ్ఛిక సెలవులను ప్రభుత్వ ఉద్యోగికి అత్యవసర విధి నిర్వహణ అవసరాలు లేదని పరిగణిoచినప్పుడే ఉన్నత అధికారులచే మంజూరు చేయబడుతుంది. సాధారణ సెలవును మంజూరు చేసే అధికారము కల ఉన్నత అధికారులు సాధారణంగా ఐచ్ఛిక సెలవులను మంజూరు చేయగలరు.
4. ఈ సాధారణ సెలవులు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు మరియు పబ్లిక్ వర్క్స్ విభాగాలు మరియు విద్యాసంస్థలలో పనిచేసే పనివారికి వర్తించదు. ఈ సంస్థలకు సెలవులను ప్రకటన సందర్భాల్లో దానికి సంబంధిoచిన సచివాలయ శాఖల ద్వారా వేర్వేరు ఆదేశాలు జారీ చేయబడును.
5. రంజాన్, బక్రీద్, మొహ్హర్రం మరియు మిలదున్-ఉన్-నబి పండుగల సంభందించి చంద్రుడు కనపడేదాని మీద ఏదైనా తేదీ మార్పు ఉంటే లేదా ఏ ఇతర హిందూ సెలవు దినం వంటి వాటికి సంబంధించి పండుగ తేదీ మార్పు ఉంటే అది ఎలక్ట్రానిక్ / ప్రింట్ మీడియా ద్వారా ప్రకటించబడుతుoది. అటువంటి క్రమంలో సచివాలయoలో అన్ని శాఖలు మరియు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ ఉతర్వు కోసం వేచిచూడకుండా మీడియాలో ప్రకటన ప్రకారం చర్య తీసుకోవాలి.
అనుబందం-I
2019 సంవత్సరంలో సాధారణ సెలవలు
క్రమ. సంఖ్య. | సందర్భం/పండుగ | తేదీల | రోజు | శక-ఎరా |
1 | 2 | 3 | 4 | 5 |
1. | భోగి | 14.01.2019 | సోమవారం | పౌష 24– 1940 |
2. | సంక్రాతి | 15.01.2019 | మంగళవారం | పౌష 25-1940 |
3. | కనుమ | 16.01.2019 | బుధవారం | పౌష 26-1940 |
4. | రిపబ్లిక్ డే | 26.01.2019 | శనివారం | మాఘ 06 – 1940 |
5. | మహాశివరాత్రి | 04.03.2019 | సోమవారము | ఫాల్గుణ 13- 1940 |
6. | బాబు జగ్జీవన్ రాం జన్మదినము | 05.04.2019 | శుక్రవారము | చైత్ర 15-1941 |
7. | ఉగాది | 06.04.2019 | శనివారం | చైత్ర 16- 1941 |
8. | గుడ్ ఫ్రైడే | 19.04.2019 | శుక్రవారము | చైత్ర 29-1941 |
9. | రంజాన్ | 05.06.2019 | బుధవారం | జ్యేష్ఠ 15-1941 |
10. | బక్రీద్ | 12.08.2019 | సోమవారము | శ్రావణ 21 – 1941 |
11. | స్వాతంత్ర్య దినము | 15.08.2019 | గురువారము | శ్రావణ 24-1941 |
12. | శ్రీ కృష్ణాష్టమి | 23.08.2019 | శుక్రవారము | భాద్రపద 1– 1941 |
13. | వినాయక చతుర్థి | 02.09.2019 | సోమవారము | భాద్రపద 11-1941 |
14. | మొహ్హర్రం | 10.09.2019 | మంగళవారం | భాద్రపద 19-1941 |
15. | మహాత్మా గాoధీ జయంతి | 02.10.2019 | బుధవారం | ఆశ్వీయుజ 10 – 1941 |
16. | విజయ దశమి | 08.10.2019 | మంగళవారం | ఆశ్వీయుజ 16 – 1941 |
17. | క్రిస్మస్ | 25.12.2019 | బుధవారం | పౌష 04-1941 |
అనుబందం-I(A) సంవత్సరం వారాంతoలో వచ్చిన పండుగలు 2019
1. | శ్రీ రామ నవమి/ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి | 14.04.2019 | ఆదివారం | చైత్ర 24-1941 |
2. | దుర్గాష్టమి | 06.10.2019 | ఆదివారం | ఆశ్వీయుజ 14-1941 |
3. | దీపావళి | 27.10.2019 | ఆదివారం | కార్తీక 05-1941 |
4. | మిలాదున్ నబి | 10.11.2019 | ఆదివారం | కార్తీక 19-1941 |
నోట్: శ్రీ రామ నవమి/ డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి/తమిళ సంవత్సారాది (14.04.2019) పండుగలు అన్ని సాధారణ సెలవుదినం నాడు వచ్చినవి.
అనుబందం – II
ఐచ్ఛిక సెలవులు
క్రమ. సంఖ్య. | సందర్భం/పండుగ | తేదీల | రోజు | శక-ఎరా |
1 | 2 | 3 | 4 | 5 |
1. | నూతన సంవత్సర దినోత్సవం | 01.01.2019 | మంగళవారం | పౌష 11-1940 |
2. | హజారత్ సయ్యద్ మహ్మద్ జువానిపురి మెహ్ది జయంతి | 21.01.2019 | సోమవారము | మాఘ 01-1940 |
3. | హజారత్ అలి జన్మదినము | 21.03.2019 | గురువారము | ఫాల్గుణ 30-1940 |
4. | షబ్-ఏ-మిరాజ్ | 04.04.2019 | గురువారము | చైత్ర 14-1941 |
5. | మహావీర జయంతి | 17.04.2019 | బుధవారం | చైత్ర 27-1941 |
6. | బసవ జయంతి | 07.05.2019 | మంగళవారం | వైశాఖ 17-1941 |
7. | బుద్ధ పూర్ణిమ | 18.05.2019 | శనివారము | వైశాఖ 28-1941 |
8. | జుమాతుల్ విదా | 31.05.2019 | శుక్రవారము | జ్యేష్ఠ 10-1941 |
9. | రథ యాత్ర | 04.07.2019 | గురువారము | ఆషాడం 13-1941 |
10. | వరలక్ష్మి వ్రతం | 09.08.2019 | శుక్రవారము | శ్రావణ 18-1941 |
11. | పార్శి సంవత్సరాది | 17.08.2019 | శనివారము | శ్రావణ 26-1941 |
12. | ఈద్-ఏ-గదీర్ | 20.08.2019 | మంగళవారం | శ్రావణ 29-1941 |
13. | 9వ మొహర్రం | 09-09-2019 | సోమవారము | భాద్రపద 18-1941 |
14. | మహాలయ అమావాస్య | 28.09.2019 | శనివారము | అశ్విన 06-1941 |
15. | మహర్నవమి | 07.10.2019 | సోమవారము | అశ్విన 15-1941 |
16. | నరక చతుర్దీ | 26.10.2019 | శనివారము | కార్తిక 4-1941 |
17. | కార్తిక పూర్ణిమ/గురునానక్ జయంతి | 12.11.2019 | మంగళవారం | కార్తిక 21-1941 |
18. | యాజ్-దాహుం-షరీఫ్ | 09.12.2019 | సోమవారము | అగ్రహాన్య 18-1941 |
19. | క్రిస్టమస్ ఈవ్ | 24.12.2019 | మంగళవారం | పౌష 03-1941 |
20. | బాక్సింగ్ డే | 26.12.2019 | గురువారము | పౌష 05-1941 |
అనుబందం – II(A)
2019 సంవత్సరం వారాంతoలో వచ్చిన ఇచ్చిక సెలవులు
క్రమ. సంఖ్య. | సందర్భం/పండుగ | తేదీల | రోజు | శక-ఎరా |
1. | శ్రీపంచమి | 10.02.2019 | ఆదివారం | మాఘ 21-1940 |
2. | షబ్-ఏ-బరాత్ | 21.04.2019 | ఆదివారం | వైశాఖ 1-1941 |
3. | షహాదత్ హజరత్ అలి | 26.05.2019 | ఆదివారం | జ్యేష్ఠ 05-1941 |
4. | షబ్-ఏ-ఖదర్ | 02-06-2019 | ఆదివారం | జ్యేష్ఠ 12-1941 |
5. | అర్బయీన్ | 20.10.2019 | ఆదివారం | అశ్విన 28-1941 |
0 Comments
Please add your comment here